మయూర నాట్యమంటే ఇదే…
నెమలి పురివిప్పి నాట్యమాడటం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అటువంటి అరుదైన దృశ్యం తమిళనాట కనువిందుచేసింది. రాష్ట్రంలోని రామనాథపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై వద్దకు ఓ మయూరం చేరుకుంది. ట్రాక్ మధ్యలోనే అది నాట్యమాడటం ప్రారంభించింది. నెమలి పించాలను పురివిప్పి ఆడుతున్న దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ నెమలి అలా నృత్యం చేస్తుంటే మరిన్ని నెమల్లు కూడా ఆ నెమలినే చూస్తు ఉండిపోయాయి. ఆ మయూర నాట్యాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి.. సోషల్ […]

నెమలి పురివిప్పి నాట్యమాడటం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అటువంటి అరుదైన దృశ్యం తమిళనాట కనువిందుచేసింది. రాష్ట్రంలోని రామనాథపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై వద్దకు ఓ మయూరం చేరుకుంది. ట్రాక్ మధ్యలోనే అది నాట్యమాడటం ప్రారంభించింది. నెమలి పించాలను పురివిప్పి ఆడుతున్న దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ నెమలి అలా నృత్యం చేస్తుంటే మరిన్ని నెమల్లు కూడా ఆ నెమలినే చూస్తు ఉండిపోయాయి. ఆ మయూర నాట్యాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
#WATCH Tamil Nadu: Peacocks dance along the railway line in Mandapam, Ramanathapuram. pic.twitter.com/FJifu4YVDl
— ANI (@ANI) August 17, 2019



