Pan Card Loan Cheating: మీ పాన్ కార్డ్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..!

Pan Card Loan Cheating: వ్యక్తికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ద్రుపపత్రాలలో పాన్ కార్డు కూడా ఒకటి. వ్యక్తులకు సంబంధించిన ఏ లావాదేవిలు

Pan Card Loan Cheating: మీ పాన్ కార్డ్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..!
Pan Card
Follow us

|

Updated on: Apr 11, 2022 | 6:55 AM

Pan Card Loan Cheating: వ్యక్తికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ద్రుపపత్రాలలో పాన్ కార్డు కూడా ఒకటి. వ్యక్తులకు సంబంధించిన ఏ లావాదేవిలు జరుపాలన్నా పాన్ తప్పనిసరి. అయితే, ఈ పాన్ కార్డ్ ఇటీవలి కాలంలో ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. దాంతో అసలైన వ్యక్తులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సిబిల్ స్కోర్ తగ్గడం, రిమార్క్స్ రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. పాన్ కార్డ్ కలిగిన వ్యక్తికి తెలియకుండానే.. మోసగాళ్లు వారి పేరిట రుణాలు తీసేసుకుంటున్నారు. మీ వద్ద కూడా పాన్ కార్డ్ ఉంటే.. మీ కార్డు దుర్వినియోగం అయ్యిందా? లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. మరి ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

CIBIL స్కోర్‌ని చెక్ చేయండి.. CIBIL స్కోర్‌ని చెక్ చేయడం సులభమైన మార్గం. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల CIBIL, Equifax, Experian, CRIF హై మార్క్ ద్వారా చెక్ చేయవచ్చు. CIBIL స్కోర్‌ని చెక్ చేయడం ద్వారా.. మీ పేరు మీద మీకు ఏదైనా లోన్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.

Paytm ద్వారా.. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. మీ పాన్ కార్డ్‌పై ఏదైనా లోన్ ఉందా? లేదా? అనేది Paytm, పాలసీ బజార్ వంటి ఏదైనా ప్లాట్‌ఫారమ్ నుండి కనుగొనవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో, ఆర్థిక నివేదికలను చెక్ చేసే ఎంపికను పొందుతారు. ఇక్కడ నుండి మీ CIBIL స్కోర్, లోన్ వివరాలను సులభంగా కనుగొనవచ్చు.

ఫారమ్ 26A చెక్ చేయండి.. మూడవ మార్గం ఫారమ్ 26A చెక్ చేయడం. అంటే, మీ పాన్ కార్డ్‌పై మరెవరైనా లోన్ తీసుకున్నారా లేదా అనేది ఫారమ్ 26A నుండి కూడా చెక్ చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే వార్షిక పన్ను ప్రకటన. ఇందులో మీ ఆదాయపు పన్ను రిటర్న్ రికార్డులు, మీ పాన్ కార్డ్ ద్వారా జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి. ఈ విధంగా మీ పాన్ కార్డ్‌పై మరెవరైనా లోన్ తీసుకున్నారో లేదో తెలుసుకోవచ్చు.

Also read:

Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!