AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోకముడిచి.. భారత్ సైన్యాన్ని ప్రాధేయపడ్డ పాకిస్థాన్!

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్.. సరిహద్దుల దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత్ ఆర్మీ కూడా అదే స్థాయిలో స్పందిస్తుండటంతో పాక్ ఆర్మీ తోక ముడిచింది. భారత్ ఆర్మీ కాల్చి చంపినా ఇద్దరు పాకిస్థాన్ సైనికుల మృతదేహాలను పాక్ జవాన్లు శాంతికి, లొంగుబాటుకు చిహ్నమైన తెల్ల జెండాను చూపిస్తూ తీసుకెళ్లడం గమనార్హం. ఇక ఈ ఘటన ఇవాళ ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 10,11 తేదీల్లో […]

తోకముడిచి.. భారత్ సైన్యాన్ని ప్రాధేయపడ్డ పాకిస్థాన్!
Ravi Kiran
|

Updated on: Sep 14, 2019 | 4:33 PM

Share

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్.. సరిహద్దుల దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత్ ఆర్మీ కూడా అదే స్థాయిలో స్పందిస్తుండటంతో పాక్ ఆర్మీ తోక ముడిచింది. భారత్ ఆర్మీ కాల్చి చంపినా ఇద్దరు పాకిస్థాన్ సైనికుల మృతదేహాలను పాక్ జవాన్లు శాంతికి, లొంగుబాటుకు చిహ్నమైన తెల్ల జెండాను చూపిస్తూ తీసుకెళ్లడం గమనార్హం. ఇక ఈ ఘటన ఇవాళ ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది.

ఈ నెల 10,11 తేదీల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. భారత సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత జవాన్లు ధీటుగా స్పందించి దాయాదిని తిప్పికొట్టడం జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యంపై కాల్పులు జరుపుతూ తన సహచరుల శవాలను తీసుకెళ్లాలని పాక్ రేంజర్లు ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయేసరికి సెప్టెంబర్ 13న కాల్పులకు స్వస్తి పలికి తెల్ల జెండాలను చూపిస్తూ మృతదేహాలను తీసుకెళ్లారు. కాగా పాక్ సైనికుల మృతదేహాలను అప్పగించేందుకు భారత్ అనుమతించింది.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే