Watch Video: కొంచెం అయితే ప్రాణం పోయేది.. రెప్పపాటులో మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో

కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఓ రైల్వే పోలీసు కాపాడాడు. ఈ సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోసుకుంది.

Watch Video: కొంచెం అయితే ప్రాణం పోయేది.. రెప్పపాటులో మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 12, 2022 | 1:58 PM

Railway Cop saves Womans life: కదులుతున్న రైలు ఎక్కవద్దని.. అలాగే దిగొద్దంటూ తరచూ రైల్వే నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటుంది. కానీ చాలా మంది ప్రయాణికులు అలాంటి సూచనలు, సలహాలను పట్టించుకోకుండా ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి. తాజాగా కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఓ రైల్వే పోలీసు (ఆర్పీఎఫ్ కానిస్టేబుల్) కాపాడాడు. ఈ సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోసుకుంది. పలాస – కటక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ సమయంలో.. రైలు ఆగకముందే అందులో నుంచి దిగడానికి ఓ మహిళ ప్రయత్నించింది. అయితే.. ఆమె పట్టుతప్పి.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పడబోయింది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముండా.. గమనించి ఆమెను రెప్పపాటులో రక్షించాడు. ఆమె పడ్డ వెంటనే మరో మహిళ కూడా ప్లాట్‌ఫాంపై దూకింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో..

చాకచక్యంగా వ్యవహరించి మహిళను రక్షించిన కానిస్టేబుల్‌ ముండాను నెటిజన్లతోపాటు, అధికారులు ప్రశంసించారు. రైల్వే అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధాన్షు సారంగి ఈ వీడియోను ట్వీట్ చేయగా.. చాలా మంది నెటిజన్లు దానిని షేర్‌ చేసి కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

PM Narendra Modi: రంజాన్ ఎలా జరుపుకున్నారు యాకుబ్.. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. వీడియో

PM Narendra Modi: అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలు.. ఆవేదన వ్యక్తంచేసిన ప్రధాని మోడీ

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?