నోకియా నుంచి నాలుగు ఫోన్లు

ఫిన్ లాండ్ కు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ నోకియా మళ్లీ ఫాంలోకి వస్తోంది. భారతమార్కెట్లోకి ఒకేసారి 4కొత్త ఫోన్లు ప్రవేశపెట్టింది ఇందులో రెండు తక్కువ బడ్జెట్ ఫీచర్ ఫోన్లు కాగా, రెండు స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. నోకియా 5.3 , నోకియా C3 స్మార్ట్ ఫోన్లు కాగా, నోకియా 125, నోకియా 150 చిన్న కీ ఫ్యాడ్ ఫోన్లు ఉన్నాయి. బడ్జెట్-మిడ్-రేంజ్ లో స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3 ఉండగా, ఎంట్రీ లెవల్ లో నోకియా సీ […]

నోకియా నుంచి నాలుగు ఫోన్లు
Follow us

|

Updated on: Aug 26, 2020 | 1:11 PM

ఫిన్ లాండ్ కు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ నోకియా మళ్లీ ఫాంలోకి వస్తోంది. భారతమార్కెట్లోకి ఒకేసారి 4కొత్త ఫోన్లు ప్రవేశపెట్టింది ఇందులో రెండు తక్కువ బడ్జెట్ ఫీచర్ ఫోన్లు కాగా, రెండు స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. నోకియా 5.3 , నోకియా C3 స్మార్ట్ ఫోన్లు కాగా, నోకియా 125, నోకియా 150 చిన్న కీ ఫ్యాడ్ ఫోన్లు ఉన్నాయి. బడ్జెట్-మిడ్-రేంజ్ లో స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3 ఉండగా, ఎంట్రీ లెవల్ లో నోకియా సీ 3, ఫీచర్ ఫోన్ల విభాగంలో నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. ఈ ఫోన్లు వివిధ ధరలు, వేరియంట్లలో లభ్యమవుతున్నాయి.

నోకియా 5.3 మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌ ధర రూ .13,999 కాగా, 6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ . 15,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ సెప్టెంబర్ 1 నుండి కొనుగోలు చేయవచ్చు. జియోతో పాటు బ్యాంక్ తరపు ఆఫర్లు కూడా వర్తిస్తాయి.

నోకియా సీ 3 విషయానికొస్తే, సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో ఈ ఫోన్ లభిస్తుంది. 2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర 7,499 రూపాయలు కాగా, 3 జీబీ / 32 జీబీ వేరియంట్ 8,999 రూపాయలు ఉంది.

Latest Articles
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..