PM Modi: భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను సత్కరించిన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను సత్కరించారు ప్రధాని మోడీ...
ప్రధాని నరేంద్ర మదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను సత్కరించారు ప్రధాని మోడీ. కార్మికులకు స్వయంగా శాలువాలు కప్పి వారి సేవలకు గుర్తింపుగా సన్మానం చేశారు. అలాగే పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ధర్మ ప్రార్ధనలు నిర్వహించారు. సర్వ మత ధర్మ ప్రార్ధనల్లో ప్రధాని మోడీ, కేంద్ర మం త్రులు, ప్రముఖులు,వేద పండితులు పాల్గొన్నారు.




