Telugu News India News Narendra modi offers prayers at jeshoreshwari kali temple in bangladesh
Modi Bangladesh Visit: రెండో రోజు బంగ్లా పర్యటనలో బిజీబిజీగా భారత ప్రధాని.. దేవాలయాన్ని సందర్శించిన మోదీ..
Modi Bangladesh Visit: రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్స, బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇక రెండో రోజు కూడా బిజీబిజీగా గడపుతున్నారు. ఈ క్రమంలోనే..