AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్త గొడవ పడటం లేదు.. విడాకులు ఇప్పించండి

కొన్ని సార్లు విడాకులు తీసుకునే భార్యభర్తల సమాధానాలు వింటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. స్నానం చేయలేదనో, గురక పెడుతున్నారనో

నా భర్త గొడవ పడటం లేదు.. విడాకులు ఇప్పించండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 21, 2020 | 2:48 PM

Share

Woman asking divorce: కొన్ని సార్లు విడాకులు తీసుకునే భార్యభర్తల సమాధానాలు వింటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. స్నానం చేయలేదనో, గురక పెడుతున్నారనో ఇలా కొన్ని కారణాలకు విడాకులు కావాలంటూ  కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. తాజాగా తన భర్త తనతో గొడవ పడలేదన్న కారణంతో విడాకులు కావాలని ఓ మహిళ కోర్టును అభ్యర్థించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ”18 నెలల క్రితం ఇద్దరికి వివాహం జరిగిన ఓ మహిళ తనకు విడాకులు కావాలంటూ ఇటీవల షారియా కోర్టును ఆశ్రయించింది. అందులో తన భర్త ప్రేమను తాను భరించలేకపోతున్నానంటూ పేర్కొంది. అతడు నా మీద ఎప్పుడు గట్టిగా అరవడు. నన్ను ఎప్పుడూ నిరాశ చెందనివ్వడు. ఆ వాతావరణం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి నాకు అతడే వంట చేస్తాడు. నా ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. నేను తప్పు చేసినా నన్ను క్షమిస్తాడు. అతడితో ఏదైనా వాదించాలనిపిస్తుంటుంది. ప్రతి విషయానికి ఒప్పుకునే భర్త నాకు వద్దు” అంటూ తన పిటిషన్‌లో వెల్లడించింది.

దీనిపై స్పందించిన విచారణ జరిపిన కోర్టు.. ఇదొక పనికిమాలిన చర్య అంటూ ఆమె పిటిషన్‌ని కొట్టివేసింది. ఈ క్రమంలో ఆమె మళ్లీ స్థానిక పంచాయితీని ఆశ్రయించగా వారు కూడా మేమేం చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇక ఈ విషయాన్ని భార్య, భర్తనే పరిష్కరించుకోవాలంటూ కోర్టు వెల్లడించింది. కాగా మరోవైపు తన భార్యను ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలనుకుంటానని ఆ భర్త పేర్కొన్నారు. తమను సరిగా చూసుకోవడం లేదు కుయ్యో, ముర్రో అంటూ చాలా మంది అమ్మాయిలు మొరపెట్టుకుంటున్న ఈ కాలంలో.. బాగా చూసుకుంటున్నాడంటూ ఓ భార్య విడాకులు కోరడం నిజంగా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే.

Read More:

సుశాంత్ కేసు: సీబీఐ ముందుకు కొత్త వ్యక్తి.. ఎవరతను!

సుశాంత్‌ బయోపిక్‌లో పాక్‌ నటుడు..!

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో