AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBI: మహారాష్ట్రలో కలకలం.. సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు.. ఫొన్ ట్యాపింగ్ కేసులో..

CBI director Subodh Jaiswal: మహరాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌కు ముంబై సైబర్‌ పోలీసులు శనివారం సమన్లు పంపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, డేటా లీక్‌

CBI: మహారాష్ట్రలో కలకలం.. సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు.. ఫొన్ ట్యాపింగ్ కేసులో..
Cbi Director Subodh Jaiswal
Shaik Madar Saheb
|

Updated on: Oct 10, 2021 | 9:12 AM

Share

CBI director Subodh Jaiswal: మహరాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌కు ముంబై సైబర్‌ పోలీసులు శనివారం సమన్లు పంపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, డేటా లీక్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్‌ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచ్చినట్లు ముంబై సైబర్‌ విభాగం శనివారం పేర్కొంది. మహారాష్ట్రలో గతంలో జరిగిన పోలీసు అధికారుల బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్‌ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారం కాస్త బహిర్గతం కావడంతో రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. కావాలనే ఈ నివేదికను లీక్‌ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. 14న సుబోధ్ విచారణ అనంతరం మరికొంతమందికి సమన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Also Read:

Crime News: ఇల్లు ఇప్పిస్తామంటూ.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత ఫొన్లో రికార్డు చేసి..

కుళ్లిపోయిన శవంతో జాగారం.. కన్నతల్లి బతికొస్తుందని కూతుళ్ల ప్రార్థనలు.. 7 రోజుల తర్వాత..

Crime News: విషాదం.. గుడిసె కూలి కుటుంబం దుర్మరణం.. తల్లిదండ్రులతో సహా ముగ్గురు చిన్నారులు..

Follow Us
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు