AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనాకు మరో నోటీసు, ఇంట్లో అక్రమ నిర్మాణాలున్నాయట !

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరో నోటీసు జారీ చేశారు. ఖర్ ప్రాంతం లోని ఆమె ఇంట్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, ఇందులో పేర్కొన్నారు...

కంగనాకు మరో నోటీసు, ఇంట్లో అక్రమ నిర్మాణాలున్నాయట !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 13, 2020 | 7:13 PM

Share

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరో నోటీసు జారీ చేశారు. ఖర్ ప్రాంతం లోని ఆమె ఇంట్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, ఇందులో పేర్కొన్నారు. పాలీ హిల్ లోని కంగనా ఆఫీసు లోని ఇల్లీగల్ నిర్మాణాల కన్నా ఇంట్లో అధికంగా ఉన్నాయని ఈ నోటీసులో తెలిపారు. కంగనా ఇక్కడ 5 వ ఫ్లోర్ లో ఉంటోంది. ఈ బిల్డింగ్ లో ఈమెకు మరో మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఈ నెల 9 న కంగనా ఆఫీసును ముంబై అధికారులు కూల్చి వేశారు. అయితే బాంబే హైకోర్టు స్టే జారీ చేసేసరికి ఆ పని ముగిసింది.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..