AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet: హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్న మహిళా పోలీసులు.. నెటీజన్లు ఆగ్రహం

రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాల్సించే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఈ ట్రాఫిక్ నింబంధనలు అనేవి పేద, ధనిక, లింగ, వృతిపరంగా ఎటుంవంటి బేధాలు లేకుండా అందరికీ ఒకే రూల్ ఉంటుంది.

Helmet: హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్న మహిళా పోలీసులు.. నెటీజన్లు ఆగ్రహం
Police
Aravind B
|

Updated on: Apr 10, 2023 | 7:12 AM

Share

రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాల్సించే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఈ ట్రాఫిక్ నింబంధనలు అనేవి పేద, ధనిక, లింగ, వృతిపరంగా ఎటుంవంటి బేధాలు లేకుండా అందరికీ ఒకే రూల్ ఉంటుంది. హెల్మెట్ ధరించాలని ప్రజలకు చెప్పాల్సిన పోలీసులే హెల్మెట్ ధరించకుండా రోడ్ పై తిరిగితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మహారాష్ట్రలో జరిగింది. ముంబయిలోని ఇద్దరు మహిళా పోలీసులు స్కూట్ పై హెల్మెట్ ధరించకుండా రోడ్ పై వెళ్లారు. దీన్ని రాహుల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. చాలామంది నెటీజన్లు ఆ మహిళా పోలీసులపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వాళ్ల ఫోటోను ట్విట్టర్ షేర్ చేసిన రాహుల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, అలాగే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికి ట్విట్టర్ ఖాతాలకు కూడా ట్యాగ్ చేశారు. ఆ తర్వాత దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. ఈ ఫోటో ఎక్కడ తీశారో కచ్చితమైన ప్రాంతాన్ని చెప్పాలని కోరగా.. రాహుల్ దాడర్ లోని ఈస్టర్న్ ఎక్స్‎ప్రెస్ హైవే దగ్గర అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం తాము మాతుంగా ట్రాఫిక్ డివిజన్ వారితో దీనిపై చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే చాలామంది నెటీజన్లు ఈ ట్విట్టర్ లో ఆ పోలీసుల చేసిన పనికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఇలాగే హెల్మెట్ లేకుండా వెళ్తే కొన్ని గంటల్లోనే తాము రిజస్టర్ చేసుకున్న మొబైల్ కు ఫైన్ వస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేవి చట్టసభ్యులకు, పోలీసులకు వర్తించవని..కేవలం సాధారణ ప్రజల కోసం మాత్రమే ఈ జరిమానాలు ఉంటాయంటూ మరొక నెటీజన్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి