AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M..O..D..I.. కొత్త నిర్వచనం…

ప్రధాని మోదీ పేరుకు కొత్త నిర్వచనం చెప్పారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. M అంటే.. ‘ప్రేరణ’ భారత్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రేరణ ఆయన ఇస్తున్నారు. O అంటే.. ‘అపార్చునిటీ’. దేశంలో దాగివున్న నైపుణ్యాలు, అవకాశాలను బటయకు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు. D అంటే… ‘డైనమిక్‌ లీడర్‌షిప్’‌.. I అంటే.. ‘ఇన్‌స్పైర్’‌, ‘ఇండియా’.. దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు స్ఫూర్తిని ఇస్తున్నారని అన్నారు. మోదీ 2.0కు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చౌహాన్ ఈ […]

M..O..D..I.. కొత్త నిర్వచనం...
Sanjay Kasula
|

Updated on: May 30, 2020 | 2:32 PM

Share

ప్రధాని మోదీ పేరుకు కొత్త నిర్వచనం చెప్పారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. M అంటే.. ‘ప్రేరణ’ భారత్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రేరణ ఆయన ఇస్తున్నారు. O అంటే.. ‘అపార్చునిటీ’. దేశంలో దాగివున్న నైపుణ్యాలు, అవకాశాలను బటయకు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు. D అంటే… ‘డైనమిక్‌ లీడర్‌షిప్’‌.. I అంటే.. ‘ఇన్‌స్పైర్’‌, ‘ఇండియా’.. దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు స్ఫూర్తిని ఇస్తున్నారని అన్నారు. మోదీ 2.0కు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చౌహాన్ ఈ కొత్త మంత్రాన్ని చెప్పారు. మోదీ అందిస్తున్న ఇన్‌స్పైర్‌తోనే తాను పాలనలో ముందుకు సాగుతున్నాని అన్నారు.