AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రితో చర్చలు విఫలం.. దిగిరాని ప్రైవేట్ ఆస్పత్రులు

ఆరోగ్యశ్రీపై ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాబోయే నెలలో రూ.200 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. ప్రైవేట్ ఆస్పత్రులు వెనక్కి తగ్గడంలేదు. మరోవైపు ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య.. బకాయిల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. అయితే రూ. 600 కోట్లకు మించి బకాయిలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇక, […]

మంత్రితో చర్చలు విఫలం.. దిగిరాని ప్రైవేట్ ఆస్పత్రులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 17, 2019 | 1:50 AM

Share

ఆరోగ్యశ్రీపై ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాబోయే నెలలో రూ.200 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. ప్రైవేట్ ఆస్పత్రులు వెనక్కి తగ్గడంలేదు. మరోవైపు ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య.. బకాయిల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. అయితే రూ. 600 కోట్లకు మించి బకాయిలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇక, బకాయిల పేరుతో అత్యవసర సేవలు నిలిపివేయడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మరోవైపు బకాయిలు చెల్లించే వరకూ సేవల్ని పునరుద్ధరించబోమన్నారు యాజమాన్యాల ప్రతినిధులు. మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన వారు బకాయిల విడుదలపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగబోవన్నారు.

Follow Us
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..