AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క గ్లాస్ తాగితే.. ఆపరేషన్ లేకుండా కంటి చూపు 100% పెంచి.. కళ్లజోడు అవసరమే రానివ్వదు

చాలా మంది వారి సమయాన్ని ఎక్కువసేపు ఫోనుల్లోనే గడుపుతున్నారు. ఇంకొందరు ల్యాప్‌టాప్, టీవీ అంటూ వాటి ముందే కుర్చింటారు. దీని వలన కళ్లలో మంట, మసకగా కనిపించడం సమస్యలు మొదలవుతాయి. ఇక అప్పుడు చేసేమిలేక కళ్ళ జోడుమీద ఆధారపడతారు. ఆ సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇదే.

Prasanna Yadla
|

Updated on: Aug 15, 2026 | 5:14 PM

Share

చాలా మంది వారి సమయాన్ని ఎక్కువసేపు ఫోనుల్లోనే గడుపుతున్నారు. ఇంకొందరు ల్యాప్‌టాప్, టీవీ అంటూ వాటి ముందే కుర్చింటారు. దీని వలన కళ్లలో మంట, మసకగా కనిపించడం సమస్యలు మొదలవుతాయి. ఇక అప్పుడు చేసేమిలేక కళ్ళ జోడుమీద ఆధారపడతారు. ఆ సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇదే.

చాలా మంది వారి సమయాన్ని ఎక్కువసేపు ఫోనుల్లోనే గడుపుతున్నారు. ఇంకొందరు ల్యాప్‌టాప్, టీవీ అంటూ వాటి ముందే కుర్చింటారు. దీని వలన కళ్లలో మంట, మసకగా కనిపించడం సమస్యలు మొదలవుతాయి. ఇక అప్పుడు చేసేమిలేక కళ్ళ జోడుమీద ఆధారపడతారు. ఆ సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇదే.

1 / 5
వయస్సుతో సంబంధం లేకుండా కళ్లజోడు పపెట్టే పరిస్థితికి వస్తుంది. ఆ  సమయంలో పాత కాలం పద్ధతులు మంచిగా పని చేస్తాయి. ఇంకా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు. అలాంటి చిట్కాల్లో ఈ  జామ ఆకుల టీ కూడా ఒకటి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ఈ జామ ఆకుల్లో విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో మనకి కావాల్సిన  పోషకాలు  ఉంటాయి. ఇవి కళ్ల ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణను జూడ మెరుగుపరుస్తాయి.  అదే పనిగా  స్క్రీన్ చూసే వారి  కళ్లను రిలాక్స్  చేస్తూ ఉండాలి. ఆ సమయంలో ఇదే మంచిది

3 / 5
ఫ్రెష్ జామ ఆకులు తీసుకుని బాగా కడిగి ఒక గిన్నెలో వేసి వీటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత దీనిలో కొంచం తేనె, నిమ్మరసం వేసి దీనిని తాగాలి. ఇది కషాయంలా ఉంటుంది అయినా కూడా మీరు తాగితే కళ్ళ సమస్యలు తగ్గుతాయి. ఉదయం కానీ, సాయంత్రం సమయంలో దీనిని  తాగితే కళ్లకు రిలాక్స్‌ ఇస్తుంది

4 / 5

(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us