AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..

ఉదయం లేవగానే వేడివేడి టీ తాగకపోతే చాలా మందికి అసలు రోజే గడవదు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికైనా, అలసటను తరిమికొట్టడానికి మనలో చాలామంది చాయ్ మీదే ఆధారపడుతుంటారు. అయితే రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగడం వరకు పెద్దగా సమస్య కాకపోయినా.. పాలు, చక్కెరతో కూడిన టీని అతిగా తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 15, 2026 | 5:29 PM

Share
టీకి అలవాటుపడిన వారు దాన్ని పూర్తిగా వదిలేయడం అసాధ్యమని భావిస్తుంటారు. కానీ కేవలం ఒక నెల రోజుల పాటు టీకి దూరంగా ఉంటే శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ క్రమంగా శరీరాన్ని డీటాక్స్ చేసి, జీవక్రియలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 5
టీ మానేసిన మొదటి వారం శరీరం కొత్త మార్పులకు సర్దుబాటు అయ్యే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కెఫిన్ అందకపోవడం వల్ల శరీరంలో అడెనోసిన్ అనే రసాయన ప్రభావం పెరిగి నీరసం, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండే తాత్కాలిక సమస్య.

2 / 5
రెండో వారం వచ్చేసరికి శరీరం కొత్త మార్పులకు అలవాటుపడుతుంది. మొదటి వారంలో వేధించిన తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అడెనోసిన్ స్థాయిలు స్థిరీకరణ చెందడంతో శరీరంలో సహజసిద్ధమైన శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు తొలగిపోయి, గాఢమైన నిద్ర పట్టడం మొదలవుతుంది.

3 / 5
మూడో వారం నాటికి జీర్ణవ్యవస్థలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. టీలోని టానిన్లు సాధారణంగా ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలకు కారణమవుతాయి. టీ మానేయడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా టీ కారణంగా శరీరం గ్రహించలేకపోయిన ఐరన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాలపై పేరుకుపోయిన మరకలు తగ్గి, దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

4 / 5
చివరగా నాలుగవ వారం పూర్తయ్యే సమయానికి శరీరం పూర్తి స్థాయి తేలికదనాన్ని, నిరంతర ఉత్సాహాన్ని పొందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా పొట్ట ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది. టీ లేకుండా ఉండలేము అనుకునేవారు ఒక్క నెల పాటు ఈ మార్పును ప్రయత్నిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

5 / 5
Follow Us
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!

దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..

చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్

చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!

నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!

తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!

ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు

రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!