AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి మండపంలో జాతీయ జెండా.. తాళి కట్టే ముందు వరుడు చేసిన పనికి అంతా ఫిదా!

దేశభక్తిని చాటుతూ నంద్యాలలో ఓ వివాహ వేడుకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివాహం సందర్భంగా వరుడు చైతన్య జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం వధువు మెడలో తాళి కట్టారు.పెళ్లి పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 4:12 PM

Share
ఇప్పటి వరకు జరిగిన పెళ్లిళ్లు ఒక ఎత్తు,  ఈ పెళ్లి ఇంకో ఎత్తు. అమ్మాయి మెడలో తాళి కట్టేముందు వరుడు చేసిన పనికి మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. మరి, అతను ఏం చేసాడో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
దేశభక్తిని చాటుతూ నంద్యాలలో ఓ వివాహ వేడుకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివాహం సందర్భంగా వరుడు చైతన్య జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం వధువు మెడలో తాళి కట్టారు

2 / 5

పెళ్లి పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ వివాహ వేడుకలోనూ జాతీయ భావాన్ని చాటేలా కార్యక్రమం నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది.

3 / 5
వివాహ వేడుకలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించిన వరుడు చైతన్యను ప్రముఖులు, బంధువులు అభినందించారు. దేశభక్తి సందేశాన్ని వివాహ వేడుక ద్వారా అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.

4 / 5
ఈ వివాహానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.కొందరు వరుడు ఛైతన్యకు అల్ ద బెస్ట్ అని చెబుతుండగా కొందరు మాత్రం నీకు ఫ్రీడమ్ పోయింది బ్రో అంటు అటపట్టిస్తూన్నారు.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌