AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Massive Fire at Mall: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. లాక్‌డౌన్ కారణంగా తప్పిన పెను ముప్పు

ఢిల్లీ శివార్ల లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జైపూరియా మాల్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మాల్‌ లోని పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను

Massive Fire at Mall: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. లాక్‌డౌన్ కారణంగా తప్పిన పెను ముప్పు
Ghaziabad Massive Fire
Sanjay Kasula
|

Updated on: Apr 13, 2021 | 6:19 PM

Share

ఢిల్లీ శివార్ల లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జైపూరియా మాల్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మాల్‌ లోని పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా మాల్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఘజియాబాద్‌లో ఇందిరాపురం ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి. మాల్‌కు సమీపంలో నివాస స్థలాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. మంటలకు తోడు గాలి వీస్తుండటంతో అగ్ని కీలలు విస్తరిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. ముందుగా మంటలు షాపింగ్ మాల్‌లోని ఏసీ

ఇవి కూడా చదవండి: Skymet Weather: ఈ ఏడాది హెల్తీ వెదర్.. రుతుపవనాల తీరును వెల్లడించిన స్కైమెట్

AP Govt: రైతులకు ముఖ్య గమనిక.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇకపై పంటల బీమా, రాయితీ విత్తనాలకు..

Acharya Movie: నీలాంబరితో సిద్ధ సరసాలు.. ఆకట్టుకుంటున్న ఆచార్య మూవీ న్యూ పోస్టర్..

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..