Viral News: రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న తల్లి నుంచి చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దుండగుడు.. సీసీ కెమెరాలో లైవ్‌ రికార్డ్‌..

పోలీసు బృందాలు ఇప్పుడు నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. నిందితుడి ఫోటో ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. నిందితులను పట్టుకోవడానికి..

Viral News: రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న తల్లి నుంచి చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దుండగుడు.. సీసీ కెమెరాలో లైవ్‌ రికార్డ్‌..
Up Railway Station
Follow us

|

Updated on: Aug 28, 2022 | 3:31 PM

Viral Video: రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న ఏడు నెలల శిశువును తల్లి నుండి కిడ్నాప్ చేస్తున్న ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. మధుర రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో జరిగింది ఈ కిడ్నాప్‌ ఉదాంతం.. నేరానికి సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న వారిపై నడుచుకుంటు వెళ్లడం చూడవచ్చు. అక్కడంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ వ్యక్తి తన చేతుల్లో బిడ్డతో ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న రైలు వైపు పరుగెత్తాడు.

ఇవి కూడా చదవండి

పోలీసు బృందాలు ఇప్పుడు నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. నిందితుడి ఫోటో ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. నిందితులను పట్టుకోవడానికి హత్రాస్, అలీఘర్‌లలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అనుమానితుడి గురించిన వివరాలను సేకరించేందుకు మధుర రైల్వే స్టేషన్‌లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?