AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెంపుడు తాబేలుతో వాకింగ్‌కొచ్చిన వృద్ధుడు.. అద్భుత సీన్‌ చూసి తెగ ముచ్చటపడుతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సరదాగా పట్టణంలోని రోడ్డుమీద వాకింగ్‌ చేసుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆ వీడియోలో తాబేలు తన యజమాని విడిచిపెట్టకుండా ఉండేందుకు..

Viral Video: పెంపుడు తాబేలుతో వాకింగ్‌కొచ్చిన వృద్ధుడు.. అద్భుత సీన్‌ చూసి తెగ ముచ్చటపడుతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Pet Tortoise
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2022 | 11:36 AM

Share

Viral Video: నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టే హార్ట్‌టచ్చింగ్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నేచర్’ అనే పేజీ షేర్ చేసింది. దీనికి 376k పైగా వ్యూస్‌, 19k లైక్‌లు వచ్చాయి. ఇక ఇంతలా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో…ఒక వృద్ధుడు..వ్యక్తి తన పెంపుడు జంతువును పట్టణంలో వాకింగ్‌కు తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఆ పెంపుడు ఎంతో స్టైలిష్‌గా ఓ బుల్లి టోపీని తలపై పెట్టుకుని తన యజమానితో కలిసి రోడ్డుమీద వాక్‌ చేస్తూ వస్తోంది. ఇంతకీ ఆ టోపీ ధరించిన పెంపుడు జంతువు ఏంటో తెలుసా..? ఓ పెద్ద సైజు ముసలి తాబేలు. అవును మీరు విన్నది నిజమే.. ఆ వృద్ధుడు తాబేలుతో కలిసి వాక్‌ చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

సరదాగా పట్టణంలోని రోడ్డుమీద వాకింగ్‌ చేసుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆ వీడియోలో తాబేలు తన యజమాని విడిచిపెట్టకుండా ఉండేందుకు..అది అతడి ప్యాంటుపట్టుకుని నడుస్తుంది. ఆ వృద్ధుడు తన పెంపుడు తాబేలు వేగానికి తగ్గట్టుగా చేతిలో బ్యాగ్‌తో మెల్లగా నడుస్తూ వెళ్తుండటం కనిపించింది. వాటి పక్కనే నడిచే వ్యక్తులు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి షాక్‌ అవుతున్నట్టుగా కనిపించింది. కొంతమంది మహిళలు ఆగి తాబేలును తాకడానికి ప్రయత్నించారు. అయితే, ఈ వీడియోలో ఉన్న వృద్ధుడు ఆసియాకు చెందిన వ్యక్తిగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసి నెటిజన్లు ముగ్ధులయ్యారు. ఇది నిజంగా ఆరాధనీయంగా ఉందన్నారు. తాబేలు తలపై ఉన్న చిన్న టోపీతో కూడా వారు ఆకట్టుకున్నారు. “ఇది చాలా అందంగా ఉంది,” అంటూ ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “చాలా ముద్దుగా ఉంది అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం