Maharashtra Coronavirus Update: మహారాష్ట్రలో కొత్తగా 2,697 పాజిటివ్‌ కేసులు.. మరణాల వివరాలు..

Maharashtra Coronavirus Update: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో కరోనా ...

Maharashtra Coronavirus Update: మహారాష్ట్రలో కొత్తగా 2,697 పాజిటివ్‌ కేసులు.. మరణాల వివరాలు..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 10:02 PM

Maharashtra Coronavirus Update: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,697 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 56 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే ప్రతి రోజు దాదాపు మూడు వేల వరకు కేసులు నమోదు అవుతుండగా, 50 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,06,354 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 50,740కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 3,694 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,10,521కి చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 43,870 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Coronavirus Cases World: ప్రపంచ కరోనా అప్‌డేట్.. ఏడు కోట్లు దాటిన రికవరీ కేసుల సంఖ్య..

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం