AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ప్రేమ వివాహం చేసుకున్నారని.. ఓ జంటను గ్రామస్థులు ఎలా శిక్షించారు చూడండి!

ఒడిశాలోని రాయగడ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను గ్రామస్థులు దారుణంగా హింసించారు. గ్రామ ఆచారాలకు విరుద్ధంగా వారి వివాహం జరిగిందని, పొలం దున్నించి, గుడిలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రేమ వివాహాలపై సమాజంలోని వివిధ దృక్పథాలను ప్రశ్నించేలా ఉంది.

SN Pasha
|

Updated on: Jul 12, 2025 | 7:00 AM

Share

ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయినా.. ఎక్కువ శాతం పెద్దలు కూడా పిల్లల ఇష్టానికి గౌరవం ఇస్తున్న ఈ కాలంలో కూడా కొంతమంది ప్రేమ వివాహాలను పెద్ద తప్పులాగా చూస్తున్నారు. ఏదో చేయకూడని ఘోరాలు చేసినట్లుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో గ్రామస్థులు ప్రవర్తించిన తీరు అందుకు ఎగ్జాంపుల్‌. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఓ యువ జంటను వారిని నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితక బాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు.

ఒడిశా – రాయగడ జిల్లాలోని కంజమజ్జిరా గ్రామంలో ఓ యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..