Jabardasth Rakesh: ‘జబర్దస్త్’ కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఖ్యాతిక బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్
జబర్దస్త్ కపుల్ రాకేష్, జోర్దార్ సుజాతలు తమ గారాల పట్టి ఖ్యాతిక బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో రాకేష్ కూతురు ఖ్యాతిక చాలా క్యూట్ గా కనిపించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
