AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: 24 క్యారెట్లతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఎందుకుంటుంది..? అసలు రీజన్ ఏంటంటే..?

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తగ్గగా.. మళ్లీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయితే బంగారం ధరలను మనం పరిశీలించే సమయంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల గురించి వింటూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Aug 03, 2026 | 9:28 PM

Share
బంగారం ధరలు గత రెండేళ్ల కాలంలో భారీగా పెరిగాయి. గతంలో తులం బంగారం రూ.70 వేలుగా ఉండగా.. గత రెండేళ్లుగా భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం రూ.1.44 లక్షల దగ్గర ట్రేడవుతున్నాయి. అయితే బంగారంలో ప్రధానంగా రెండు రకాలు బాగా పాపులర్ అయ్యాయి. అందులో ఒకటి 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కాగా.. మరొకటి 22 క్యారెట్లు. ఎక్కువమంది ఈ రెండు క్యారెట్ల గోల్డ్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు.

1 / 5
అయితే 24 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా ఉంటే.. 22 క్యారెట్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. రెండు బంగారమే అయినప్పటికీ.. ధరల్లో ఎందుకు తేడా ఉంటుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా వాటి స్వచ్చతే. వాటి క్వాలిటీని బట్టి ధరలను నిర్ణయిస్తారు.

2 / 5
24 క్యారెట్ల బంగారం పూర్తి స్వచ్చతతో ఉంటుంది. ఇది చాలా మృదువుగా ఉంటుంది. దీంతో ఆభరణాలు తయారుచేయడం సాధ్యం కాదు. అయితే ఆభరణాలు తయారుచేసేందుకు ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. ఇందుకోసం రాగి, వెండి లాంటివి కలుపుతారు. ఈ విధంగా 22 క్యారెట్ల బంగారం తయారుచేస్తారు. ఇతల లోహాలు కలపడం వల్ల దీని స్వచ్చత 91.6 శాతంగా ఉంటుంది. ఇందులో 8.4 శాతం రాగి లేదా వెండి ఉంటుంది.

3 / 5
ఆభరణాలను మరింత ధృఢంగా తయారుచేసేందుకు ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. ఇతర లోహాలను కలవడం వల్ల 22 క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఉంటుంది. అయితే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలపడం వల్ల బిల్లు పెరుగుతుంది. అయితే మీరు కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలనుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ ఎంచుకోండి. దీని వల్ ఎలాంటి తయారీ ఖర్చు ఉండడు.

4 / 5
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,220 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200గా కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,160గా ఉంది. ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

5 / 5
Follow Us
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో

ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..

ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం

ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ ఇవి పాటించాల్సిందే.. లేదంటే

ఆ ఒక్కదెబ్బతో స్టోరీనే మార్చేశారట
ఆ ఒక్కదెబ్బతో స్టోరీనే మార్చేశారట
ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ హీరోలు ఎవరు?

'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన

సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..