AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన రెండు ఫిషింగ్‌ బోట్స్‌.. భారీగా ఆస్తి నష్టం

Kerala Fire accident: కేరళ లోని కొల్లం తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిషింగ్‌ బోట్స్‌లో మంటలు చెలరేగాయి. పడవ లోని కిచెన్‌లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న మిగతా బోట్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు పడవలు పూర్తిగా తగలబడ్డాయి.

Watch Video: భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన రెండు ఫిషింగ్‌ బోట్స్‌.. భారీగా ఆస్తి నష్టం
Fire Accident
Anand T
|

Updated on: Nov 21, 2025 | 6:36 PM

Share

కేరళ లోని కొల్లం తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిషింగ్‌ బోట్స్‌లో మంటలు చెలరేగాయి. పడవ లోని కిచెన్‌లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న మిగతా బోట్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు పడవలు పూర్తిగా తగలబడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు

అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో నష్టపోయిన జాలర్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us