AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేకుంటే పనిలోకి వెళ్లొచ్చు

లాక్‌డౌన్ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో

పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేకుంటే పనిలోకి వెళ్లొచ్చు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 16, 2020 | 5:46 PM

Share

Kerala Government  News: లాక్‌డౌన్ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సడలింపులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే వలస కూలీలు పనిలోకి వెళ్లొచ్చని తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ సత్యజిత్‌ రాజన్‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రస్తుతమున్న క్వారంటైన్ రూల్స్ వలన రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వలసకూలీలకు కొత్త మార్గదర్శకాలివే: 1.కొన్ని రోజుల పనిమీద కేరళలోకి వచ్చే వారు(వలస కార్మికులు) 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. 2.కరోనా సర్టిఫికేట్ లేకుండా వస్తే వారు ఐదో రోజు పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలకు అయ్యే ఖర్చు సంబంధిత కాంట్రాక్టర్ పెట్టుకోవాలి. 3.పాజిటివ్ వచ్చిన వారిని వేరుగా ఉంచాలి. ఒకవేళ వారికి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 4. పాజిటివ్ వచ్చి ఎలాంటి లక్షణాలు లేకపోతే వారు పనుల్లోకి వెళ్లొచ్చు. అయితే పని స్థలంలో వారిని మిగిలిన వారితో కలవకుండా చూడాలి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి వసతి సౌకర్యాలు, ఆహారం అందించాలి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఈ బాధ్యతలను తీసుకోవాలి. 5.బయటి నుంచి పనిమీద వచ్చే కార్మికులు కచ్చితంగా జగ్రత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Read More:

తాప్సీకి బంపరాఫర్‌.. కింగ్‌ఖాన్‌తో జోడీ..!

దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’.. ఎలా పేలుతుందో..!

Follow Us
బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!
బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!
ఈ టాలీవుడ్ నటి భర్త కూడా ప్రముఖ నటుడే.. ఇప్పుడు కూతురు కూడా..
ఈ టాలీవుడ్ నటి భర్త కూడా ప్రముఖ నటుడే.. ఇప్పుడు కూతురు కూడా..
హైవే సైన్‌బోర్డులకు ఆకుపచ్చ రంగే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
హైవే సైన్‌బోర్డులకు ఆకుపచ్చ రంగే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!