కర్నాటక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.. ఇక ఫలితమే రావాల్సి ఉంది. అయితే ఈలోపే ఎగ్జిట్ పోల్స్ కన్నడ ప్రజల నాడిని ప్రకటించాయి. భారత్ వర్ష్-పోల్ స్టార్ట్ సర్వే ప్రకారం.. కర్నాటకలో బీజేపీకి 88 నుంచి 98 సీట్లు వచ్చే అవకాశం. కాంగ్రెస్ 99-101 స్థానాలు, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.
బీజేపీ: 88 – 98
కాంగ్రెస్: 99 – 109
జేడీఎస్: 21 – 26
ఇతరులు: 0 – 4
బీజేపీ: 83 – 95
కాంగ్రెస్: 100 – 112
జేడీఎస్: 21 – 29
ఇతరులు: 2 – 6
బీజేపీ: 78 – 90
కాంగ్రెస్: 107 – 119
జేడీఎస్: 23 – 29
ఇతరులు: 1 – 3
బీజేపీ: 85 – 100
కాంగ్రెస్: 94 – 108
జేడీఎస్: 24 – 31
ఇతరులు: 2 – 6
బీజేపీ: 80
కాంగ్రెస్: 108
జేడీఎస్: 32
ఇతరులు: 04
బీజేపీ: 83 – 94
కాంగ్రెస్: 117 – 124
జేడీఎస్: 23 – 30
ఇతరులు: 2 – 8
బీజేపీ: 94 – 117
కాంగ్రెస్: 91 – 106
జేడీఎస్: 14 – 24
ఇతరులు: 0 – 4
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..