Big News Big Debate: కర్ణాటక కురుక్షేత్రం.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..?

Big News Big Debate: కర్ణాటక కురుక్షేత్రం.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..?

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: May 10, 2023 | 7:14 PM

ఉత్కంఠ రేపిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అధికారిక సమాచారం ప్రకారం.. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. దీని ప్రకారం.. గత ఏడాది 72 శాతం కంటే..

ఉత్కంఠ రేపిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అధికారిక సమాచారం ప్రకారం.. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. దీని ప్రకారం.. గత ఏడాది 72 శాతం కంటే ఈసారి ఎక్కువ పోలింగ్‌ శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక గెలుపుపై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: బలగం కొమురయ్యకు ఇంటర్నేషనల్ అవార్డ్‌

జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాక్‌..

Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్

తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము

లక్నోలో పోకిరి సినిమా సీన్‌ రిపీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌

 

Published on: May 10, 2023 06:27 PM