AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జయాజీ ! అప్పుడూ మీరిలాగే అంటారా ? కంగనా రనౌత్ మండిపాటు

బాలీవుడ్ కి డ్రగ్స్ తో లింక్ ఉందంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ మండిపడడాన్ని నటి కంగనా రనౌత్ ఖండించింది. 'అన్నం పెట్టిన చేతిని నరుక్కుంటామా ?బాలీవుడ్ లో..

జయాజీ ! అప్పుడూ మీరిలాగే అంటారా ? కంగనా రనౌత్ మండిపాటు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 1:56 PM

Share

బాలీవుడ్ కి డ్రగ్స్ తో లింక్ ఉందంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ మండిపడడాన్ని నటి కంగనా రనౌత్ ఖండించింది. ‘అన్నం పెట్టిన చేతిని నరుక్కుంటామా ?బాలీవుడ్ లో అందరికీ డ్రగ్స్ తో లింక్ ఉందనడం సరికాదు’ అంటూ జయబచ్ఛన్ రవి కిషన్ మీద ఫైరయ్యారో లేదో.. కంగనా ‘ఖస్సుమంది’. మీ కూతురు శ్వేతా బచ్ఛన్ టీనేజర్ ప్రాయంలో ఉండగా ఎవరైనా కొట్టి, లాగి, అత్యాచార యత్నం చేస్తే..మీరిలాగే అంటారా అని ఆమె ట్వీట్ చేసింది. పైగా తనను నిరంతరం వేధిస్తున్నారని అభిషేక్ ఆరోపిస్తూ ఏదో ఒక రోజున ‘ఉరి’కి ‘వేలాడుతూ’ కనిపిస్తే మీరు ఈ విధమైన కామెంట్లే చేస్తారా అని కూడా కంగనా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడింది. కాస్త మా పట్ల కూడా కనికరం చూపండి అని ఆమె కోరింది.

Mancherial Corporation: మంచిర్యాలలో అధికార కాంగ్రెస్ హవా
Mancherial Corporation: మంచిర్యాలలో అధికార కాంగ్రెస్ హవా
పండుగల స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ రసమలై..
పండుగల స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ రసమలై..
నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీ
నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీ
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..
హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ
హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ జయకేతనం
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ జయకేతనం
నవ భారతానికి నూతన చిరునామా సేవా తీర్థ.. పరిపాలనలో చారిత్రాత్మక..
నవ భారతానికి నూతన చిరునామా సేవా తీర్థ.. పరిపాలనలో చారిత్రాత్మక..
రెండుసార్లు క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్.
రెండుసార్లు క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్.
అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..?
అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..?
AUS vs ZIM: జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా..
AUS vs ZIM: జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా..