ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ హబ్‌గా కశ్మీర్: ప్రధాని మోదీ

ఇంతకాలం ఉగ్రవాదుల హింసతో నిండిపోయిన జమ్ము కశ్మీర్ ప్రాంతం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా మారనుందన్నారు ప్రధాని మోదీ.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ పలు విషయాలు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన హింసలో 42 వేలకు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇక ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు ఉండవన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌  రాబోయే రోజుల్లో ప్రత్యేక టూరిస్ట్ హబ్‌గా […]

ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ హబ్‌గా కశ్మీర్: ప్రధాని మోదీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2019 | 12:32 PM

ఇంతకాలం ఉగ్రవాదుల హింసతో నిండిపోయిన జమ్ము కశ్మీర్ ప్రాంతం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా మారనుందన్నారు ప్రధాని మోదీ.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ పలు విషయాలు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన హింసలో 42 వేలకు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇక ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు ఉండవన్నారు.

ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌  రాబోయే రోజుల్లో ప్రత్యేక టూరిస్ట్ హబ్‌గా మారనుందన్నారు. తెలుగు, తమిళ,హిందీతో సహా అన్ని భాషల చిత్రాల షూటింగులు ఇక్కడ జరుగుతాయని తెలిపారు.