AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే ఇంటి దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం..!

మంగళవారం నాడు బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాడిలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని విధ్వంసకారుల..

ఎమ్మెల్యే ఇంటి దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 8:34 PM

Share

మంగళవారం నాడు బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాడిలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని విధ్వంసకారుల వద్ద నుంచి వసూలు చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా.. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉందని మంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడి వెనుక ఇస్లామిక్‌ ఉగ్రవాదుల పాత్ర ఉందని గురువారం ప్రకటించారు.

గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు, అనుచరులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయని.. అంతే కాకుండా ఎమ్మెల్యేకూ, సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు మధ్య పెద్ద ఎత్తున భేదాబిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టును ఆధారంగా చేసుకుని.. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే కుట్ర పన్ని.. సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దాడికి పాల్పడినట్లు మంత్రి తెలిపారు.ఈ విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని.. ఇప్పటికే ఎస్‌డీపీఐ పాత్రకు సంబంధించిన పలు వీడియోలు లభించాయని హోంమంత్రి బసవరాజ్ తెలిపారు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి

Follow Us
ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్..
ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్..
పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే ఇంటిల్లిపాది ఫిదా
పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే ఇంటిల్లిపాది ఫిదా
గ్యాస్ స్టైపై ఉన్న జిడ్డు మరకలు వదలట్లేదా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో
గ్యాస్ స్టైపై ఉన్న జిడ్డు మరకలు వదలట్లేదా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో
కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం.. ప్రతీ నెలా రూ.5 వేల పింఛన్
కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం.. ప్రతీ నెలా రూ.5 వేల పింఛన్
ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా? సింపుల్
ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా? సింపుల్
దోసకాయ మటన్ ఇలా చేస్తే… ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!
దోసకాయ మటన్ ఇలా చేస్తే… ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! ఎందుకంటే?
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! ఎందుకంటే?
కలబంద మొక్క త్వరగా పెరగాలా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే చాలు
కలబంద మొక్క త్వరగా పెరగాలా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే చాలు
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు..ఆరోగ్యానికి
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు..ఆరోగ్యానికి