Kichcha Sudhhep: ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడంపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్ క్లారిటీ..

కన్నడ ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు.. ఆ పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే దీనిపై సుదీప్ స్పందించారు.

Kichcha Sudhhep: ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడంపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్ క్లారిటీ..
Kichcha Sudheep
Follow us
Aravind B

|

Updated on: Apr 05, 2023 | 3:05 PM

కన్నడ ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు.. ఆ పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే దీనిపై సుదీప్ స్పందించారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే బీజీపీ కోసం ప్రచారం చేస్తానని తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇతర నేతల సమక్షంలో కిచ్చ సుదీప్ బీజేపీ లో చేరే అవకాశం ఉందని ఈ పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ సుధీప్ కేవలం ప్రచారం చేస్తానని చెప్పడంతో ఊహగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు సుదీప్ మద్దతు ఉంటే పార్టీకి గొప్ప ప్రయోజనం ఉంటుందని కర్ణాటక రవాణా శాఖ మంత్రి శ్రీరాములు తెలిపారు. జేడీఎస్ నేతలు, ఇతర సినీ నటులు కూడా పార్టీలో చేరుతున్నారని..వాళ్ల రాకతో బీజేపీ మరింత బలపడుతుందని.. ఈసారి 100 శాతం ఓట్లు సాధిస్తామని పేర్కొన్నారు.

ప్రజలు తమ పార్టీపై ఎంతో విధేయతను చూపిస్తున్నారని..మళ్లీ ఈసారి కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా కిచ్చా సుదీప్ మేనేజర్ అయిన జాక్ మంజు కు బుధవారం రోజున ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ లెటర్ అందిందని పోలీసులు తెలిపారు. ఆ నటుడుకి సంబంధించిన ప్రైవేట్ వీడియోను విడుదల చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మరోవైపు వచ్చే నెల 10 వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!