AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక ఇంటివద్దకే పెట్రోల్‌, సీఎన్‌జీ..!

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యవసర సరుకులు కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు తెరిచిఉన్నప్పటికీ.. కరోనా భయంతో.. వణికిపోతున్నారు. ఇక అనేక మంది దూర ప్రయాణాలను విరమించుకొంటున్నారు. అనవరసమైన ప్రయాణాలను తగ్గించుకోవడంతో పాటు.. వాహానాల ఉపయోగం కూడా తగ్గిస్తున్నారు. దీంతో ఇందన ఉపయోగం తగ్గింది. ఇక లాక్‌డౌన్ సమయలో పెట్రోల్ కొనేందుకు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. పెట్రోల్, సీఎన్‌జీలను హోం డెలివరీ చేసేందుకు […]

ఇక ఇంటివద్దకే పెట్రోల్‌, సీఎన్‌జీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2020 | 2:07 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యవసర సరుకులు కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు తెరిచిఉన్నప్పటికీ.. కరోనా భయంతో.. వణికిపోతున్నారు. ఇక అనేక మంది దూర ప్రయాణాలను విరమించుకొంటున్నారు. అనవరసమైన ప్రయాణాలను తగ్గించుకోవడంతో పాటు.. వాహానాల ఉపయోగం కూడా తగ్గిస్తున్నారు. దీంతో ఇందన ఉపయోగం తగ్గింది. ఇక లాక్‌డౌన్ సమయలో పెట్రోల్ కొనేందుకు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. పెట్రోల్, సీఎన్‌జీలను హోం డెలివరీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు రెడీ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇప్పటికే పలు నగరాల్లో డీజిల్‌ను హోం డెలివరీ చేస్తున్నామని తెలిపారు. ఇదేవిధంగా ఇక పెట్రోల్, సీఎన్‌జీలను కూడా హోం డెలివరీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు పెట్టిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే.. పలు సెలక్టెడ్ సిటీల్లో డీజిల్‌ను 2018 నుంచే హోం డెలివరీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..