AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ కి కరోనా పాజిటివ్

తనకు కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహాపై ఆసుపత్రిలో చేరుతున్నానని, గత కొద్ధి  రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు..

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ కి కరోనా పాజిటివ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 2:57 PM

Share

తనకు కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహాపై ఆసుపత్రిలో చేరుతున్నానని, గత కొద్ధి  రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ సమీపంలోని గుర్ గావ్ లో గల మేదాంత ఆసుపత్రిలో ఆయన చేరారు. కరోనా పాజిటివ్ కి గురైన కేంద్ర మంత్రుల్లో షేఖావత్ ఆరోవారు. లోగడ హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఇదే ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు.

కాగా….కరోనా వైరస్ పాజిటివ్ అంటే భయపడరాదని, రోగ నిరోధక శక్తి,, చికిత్సతో కోలుకోవచ్చునని గజేంద్ర సింగ్ షె ఖావత్ పేర్కొన్నారు.

Follow Us
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే

నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది

ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా

మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!

ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!

ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..

కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్

పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?

అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర