AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఆధార్ కార్డు రూల్స్‌లో కీలక మార్పు.. ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలంటూ..

మొబైల్‌ సిమ్‌ ఫోన్‌ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే వరకు ప్రతీ ఒక్క పనికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆధార్‌ నెంబర్‌తో తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో ప్రతీ ఒక్కరూ అనివార్యంగా ఆధార్‌ కార్డ్‌ను తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో..

Aadhaar: ఆధార్ కార్డు రూల్స్‌లో కీలక మార్పు.. ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలంటూ..
Aadhar Card
Narender Vaitla
|

Updated on: Nov 10, 2022 | 5:05 PM

Share

మొబైల్‌ సిమ్‌ ఫోన్‌ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే వరకు ప్రతీ ఒక్క పనికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆధార్‌ నెంబర్‌తో తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో ప్రతీ ఒక్కరూ అనివార్యంగా ఆధార్‌ కార్డ్‌ను తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో చిన్నారులకు కూడా ఆధార్‌ కార్డులను అందిస్తున్నారు. అయితే ఆధార్‌లో కార్డులో అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ లాంటివి మార్చుకోవడం చేస్తుంటారు. అవసరానికి అనుగుణంగా ఈ మార్పులు చేర్పులు చేసుకునే వారు. అయితే ఇకనుంచి ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డ్‌ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ కనీసం 10 ఏళ్లకు ఒక్కసారైనా ఆధార్‌ బయోమెట్రిక్స్‌ లేదా అడ్రస్‌ లాంటివి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌లో ఏదైనా అప్‌డేట్‌ చేసుకున్న నాటి నుంచి పదేళ్ల లోపు ఒక్కసారైనా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఆధార్‌ ఆథరైజ్డ్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రస్తుతం ఐదేళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేసుకోవాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 134 కోట్ల మంది ఆధార్‌ కార్డ్‌ను తీసుకున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది తమ ఆధార్‌ కార్డ్‌లను అప్‌డేట్‌ చేసుకున్నారు. యూఐడీఏఐ అధికారులు మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఆధార్‌ కార్డ్‌ను తీసుకున్నవారు డాక్యుమెంట్ అప్‌డేటేషన్‌ చేసుకోవాలని తెలిపారు. అయితే ఈ అప్‌డేటేషన్‌ చేసుకోవడం కోసం కచ్చితంగా ఆధార్‌ సెంటర్‌ వెళ్లాలా.? లేదా ఆన్‌లైన్‌లో స్వయంగా చేసుకునే అవకాశం ఉందా అనేద దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్