General Motors India: భారత్‌లో 1419 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్.. కోర్టులో తేల్చుకుంటామన్న యూనియన్

General Motors India: యూఎస్‌ కార్‌ మేకర్‌ జనరల్‌ మోటార్స్‌ భారత్‌లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది. పూణె శివారులోని తాలేగావ్‌ ప్లాంట్‌లో పని చేస్తున్న వీరికి పారిశ్రామిక వివాద చట్టంలోని సెక్షన్‌ 25...

General Motors India: భారత్‌లో 1419 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్.. కోర్టులో తేల్చుకుంటామన్న యూనియన్
General Motors India
Follow us
Subhash Goud

|

Updated on: Apr 19, 2021 | 10:40 PM

General Motors India: యూఎస్‌ కార్‌ మేకర్‌ జనరల్‌ మోటార్స్‌ భారత్‌లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది. పూణె శివారులోని తాలేగావ్‌ ప్లాంట్‌లో పని చేస్తున్న వీరికి పారిశ్రామిక వివాద చట్టంలోని సెక్షన్‌ 25 ప్రకారం లే ఆఫ్‌ ఇచ్చింది. అయితే ఒక్కసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. లే ఆఫ్‌ ప్రకటించిన ఉద్యోగులందరికీ కంపెనీ ఓ ఈ-మెయిల్‌ పంపింది. అదే కాపీని జనరల్‌ మోటార్స్‌ ఉద్యోగుల యూనియన్‌ కార్యదర్శి, అధ్యక్షుడికి కూడా పంపింది. పారిశ్రామిక వివాద చట్టం 1947లోని సెక్షన్‌ 25-సి ప్రకారం వీరందరికి లే ఆఫ్‌ పరిహారం లభిస్తుందని జనరల్‌ మోటార్స్‌ తెలిపింది.అలాగే, వారి మూల వేతనంలో 50 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తామని వెల్లడించింది. ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై తాము కోర్టులో తేల్చుకుంటామని జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సందీప్ భెగాడే తెలిపారు.

NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16

FSSAI Recruitment 2021: ఫుడ్‌ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవాలంటే..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?