Fuel Price Today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాననగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

గత కొద్దిరోజులుగా రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్‌ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతుంది.

Fuel Price Today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాననగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
Follow us

|

Updated on: Mar 10, 2021 | 5:56 AM

Fuel Price Today: గత కొద్దిరోజులుగా రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్‌ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతుంది. ఇదిలా ఉంటే  ప్రస్తుతం పెట్రోల్ ధరలు బుధవారం(10/3/2021)  స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మాదిరిగానే . బుధవారం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేడు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (మంగళవారం రూ.91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (మంగళవారం రూ.81.47) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (మంగళవారం రూ.97.57), డీజిల్‌ రూ.88.60 (మంగళవారం రూ.88.60) గా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం తో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర బుధవారం రూ.94.79 (మంగళవారం రూ.94.79) ఉండగా, డీజిల్‌ ధర రూ.88.86 (మంగళవారం రూ.88.86)గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.88 (మంగళవారం రూ.94.67), డీజిల్‌ రూ.88.92 (మంగళవారం రూ.88.73)గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.50 (మంగళవారం రూ.97.39 ), డీజిల్‌ ధర రూ. 91.01(మంగళవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.37 (మంగళవారం  రూ.96.13)గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ.89.91(మంగళవారం రూ.89.69)గా వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.11 ఉండగా (మంగళవారం రూ.93.11 ), డీజిల్‌ ధర రూ.86.45 (మంగళవారం రూ.86.45) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (మంగళవారం రూ.94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ. 86.37 (మంగళవారం రూ.86.37 ) గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

UPSC IES, ISS పరీక్ష 2020 ఇంటర్వ్యూ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల.. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం

దగా పడుతున్న రైతన్న, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ స్టడీలో వెల్లడైన వైనం

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..