AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నిన నలుగురిని.. ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న పలువురు తమిళనాట భారీగా నిధులు సేకరిస్తున్నారన్న సమాచారంతో మన్నడిలో సయ్యద్ బుహారీ, మంజకొల్లైలో హరీష్, మహమ్మద్ అలీ, సిక్కల్‌లో హాసన్ అలీలను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం హరీష్ స్నేహితుడు తవహీద్ మహమ్మద్ ఇంట్లోనూ తనిఖీలు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఉగ్రవాద అనుకూల కరపత్రాలు, సంస్థ పతాకాలు స్వాధీనం చేసుకున్నారు. […]

తమిళనాడులో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2019 | 12:10 PM

Share

దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నిన నలుగురిని.. ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న పలువురు తమిళనాట భారీగా నిధులు సేకరిస్తున్నారన్న సమాచారంతో మన్నడిలో సయ్యద్ బుహారీ, మంజకొల్లైలో హరీష్, మహమ్మద్ అలీ, సిక్కల్‌లో హాసన్ అలీలను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఆదివారం హరీష్ స్నేహితుడు తవహీద్ మహమ్మద్ ఇంట్లోనూ తనిఖీలు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఉగ్రవాద అనుకూల కరపత్రాలు, సంస్థ పతాకాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను కొచ్చిన్‌లో ఉన్న ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వీరిలో హరీష్, హాసన్, హన్సరుల్లా అనే ఉగ్రవాద సంస్థను నెలకొల్పి భారీగా నిధులు సేకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వారిద్దరినీ చెన్నై సమీప పూందమల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుచగా.. 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు