Viral: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ లేడీ టీచర్.. చివరకు ఏం జరిగిందంటే..?

టీచర్స్‌కు తాము విద్యాబుద్ధులు నేర్పించిన స్టూడెంట్స్ వృద్దిలోకి రావాలని ఆశ ఉంటుంది. అందుకే వారు తప్పడగులు వేస్తుంటే సరిదిద్దుతారు.

Viral: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ లేడీ టీచర్.. చివరకు ఏం జరిగిందంటే..?
Attack on girl
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2021 | 12:12 PM

టీచర్స్‌కు తాము విద్యాబుద్ధులు నేర్పించిన స్టూడెంట్స్ వృద్దిలోకి రావాలని ఆశ ఉంటుంది. అందుకే వారు తప్పడగులు వేస్తుంటే సరిదిద్దుతారు. వారి భవిష్యత్ కోసం బంగారు బాటలు వేస్తారు. అలాగే స్టూడెంట్స్‌కు టీచర్స్ అంటే భయం, భక్తి ఉంటాయి. అక్కడివరకు ఓకే. కానీ విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్స్ ఇప్పుడు దారితప్పుతున్నారు. వారు కూడా పిల్లల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రేమ పేరుతో ఫీమేల్ స్టూడెంట్స్‌ను వేధించిన  ఉపాధ్యాయులను చూశాం. కానీ తమిళనాడులో ఓ వింత కేసు వెలుగుచూసింది.  ఓ లేడీ టీచర్.. తను పాఠాలు చెప్పే విద్యార్థిని లవ్ చేసింది. అతడికి ప్రేమ పాఠాలు చెప్పింది. ఈ సంఘటన అరియలూర్​ జిల్లాలో జరిగింది.

అరియలూర్​ పట్టణానికి చెందిన ఓ టీచర్​.. తాను పని చేసే స్కూల్లోనే టెన్త్ క్లాస్ విద్యార్థిపై మనసుపారేసుకుంది. ప్రేమ పేరుతో ఆ బాలుడి వెంటపడింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన అరియలూర్​ పోలీసులు.. దర్యాప్తు చేపట్టి టీచర్​దే తప్పుగా తేల్చారు. పోక్సో చట్టం కింద అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

Also Read:  Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?