AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీజీ వర్ధంతి, సద్భావనా దివస్ సందర్భంగా రోజంతా అన్నదాతల నిరాహార దీక్షలు

గాంధీజీ వర్ధంతి సందర్భంగా శనివారం రోజంతా రైతులు సుదీర్ఘ దీక్షలు ప్రారంభించారు. నిన్నటి రోజంతా తాము శాంతియుతంగా ఉన్నామని, అలాగే నేడు కూడా ఈ శాంతియుత నిరశనలో..

గాంధీజీ వర్ధంతి, సద్భావనా దివస్ సందర్భంగా రోజంతా అన్నదాతల నిరాహార దీక్షలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 30, 2021 | 12:53 PM

Share

గాంధీజీ వర్ధంతి సందర్భంగా శనివారం రోజంతా రైతులు సుదీర్ఘ దీక్షలు ప్రారంభించారు. నిన్నటి రోజంతా తాము శాంతియుతంగా ఉన్నామని, అలాగే నేడు కూడా ఈ శాంతియుత నిరశనలో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ అన్నారు. సింఘు బోర్డర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఆందోళనను భంగపరచేందుకు యత్నిస్తోందన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర పన్నుతున్నాయన్నారు. కాగా శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్షలు సాయంత్రం 5 గంటలవరకు కొనసాగుతాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..