Presbyopia: కంటిచూపు మసకబారుతోందా.. మీకో గుడ్‌న్యూస్.. ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్..!

వాస్తవానికి 40 ఏళ్లు వచ్చాక చాలామందిలో కొద్దిపాటి సైట్‌ మొదలవుతుంది. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం..

Presbyopia: కంటిచూపు మసకబారుతోందా.. మీకో గుడ్‌న్యూస్.. ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్..!
Vuity Eye Drops
Follow us

|

Updated on: May 24, 2022 | 12:46 PM

కళ్లద్దాలు లేకుండా పేపర్‌ చదవలేకపోతున్నారా… చిన్న చిన్న అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారా… అయితే మీకో గుడ్‌ న్యూస్‌.. కళ్లద్దాలు లేకుండానే ఇకపై మీరు పేపర్‌ చదివేయొచ్చు… మీకు ఇష్టమైన పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. చత్వారంతో కళ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్న వారి కోసం సరికొత్త ఔషధం వచ్చేసింది. చుక్కల మందు రూపంలో అందుబాటులోకి వచ్చిన దీనిని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి కంప్యూటర్, ఫోన్ స్క్కీన్‌ను స్పష్టంగా చూడొచ్చు. అలాగే పుస్తకాలు, పేపర్లను ఎంచక్కా చదువుకోవచ్చు.

వాస్తవానికి 40 ఏళ్లు వచ్చాక చాలామందిలో కొద్దిపాటి సైట్‌ మొదలవుతుంది. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం ‘వ్యూటీ’ చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీఐ అనుమతితో చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా ‘వ్యూటీ’ రికార్డులకెక్కింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?