మాజీ ప్రధాని మన్మోహన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆదివారం నాడు.. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో.. ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను కార్డియో-థొరాసిక్ వార్డులో అడ్మిట్ చేశారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారథ్యంలో ఆయనకు చికిత్స అందించారు. కేవలం రెండ్రోజుల్లోనే కోలుకోవడంతో.. మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ […]

మాజీ ప్రధాని మన్మోహన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 2:28 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆదివారం నాడు.. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో.. ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను కార్డియో-థొరాసిక్ వార్డులో అడ్మిట్ చేశారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారథ్యంలో ఆయనకు చికిత్స అందించారు. కేవలం రెండ్రోజుల్లోనే కోలుకోవడంతో.. మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కాగా, అంతకుముందు ట్రీట్మెంట్‌లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా ఆయనకు జ్వరం రావడంతో.. ఆయనకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే రిపోర్టుల్లో నెగిటివ్ రావడంతో.. కరోనా సోకలేదని నిర్ధారించారు. ఇక మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ ఇవాళ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.