AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రపు దొంగలు మంచోళ్ళే ! ఆ 18 మంది భారతీయుల విడుదల

హాంకాంగ్ కు వెళ్తున్న 18 మంది భారతీయులను నైజీరియా కోస్తా తీరప్రాంతంలో నౌక నుంచి కిడ్నాప్ చేసిన సముద్రపు దొంగలు వారిని విడుదల చేశారు. ఈ నెల 3 న హాంకాంగ్ సమీపంలోని బోనీ దీవి వద్ద వారిని సముద్రపు దొంగల ముఠా కిడ్నాప్ చేసి.. బందీలుగా తీసుకుపోయింది. వీరిని ఆదివారం రిలీజ్ చేశారని నైజీరియన్ నేవీ, షిప్పింగ్ కంపెనీలు ధృవీకరించాయి. ఈ భారతీయుల బృందం వెంటనే విడుదలయ్యేలా చూడాలంటూ నైజీరియాలోని భారత దౌత్యకార్యాలయాన్ని, ఆ దేశ […]

సముద్రపు దొంగలు మంచోళ్ళే ! ఆ 18 మంది భారతీయుల విడుదల
Anil kumar poka
|

Updated on: Dec 23, 2019 | 11:11 AM

Share

హాంకాంగ్ కు వెళ్తున్న 18 మంది భారతీయులను నైజీరియా కోస్తా తీరప్రాంతంలో నౌక నుంచి కిడ్నాప్ చేసిన సముద్రపు దొంగలు వారిని విడుదల చేశారు. ఈ నెల 3 న హాంకాంగ్ సమీపంలోని బోనీ దీవి వద్ద వారిని సముద్రపు దొంగల ముఠా కిడ్నాప్ చేసి.. బందీలుగా తీసుకుపోయింది. వీరిని ఆదివారం రిలీజ్ చేశారని నైజీరియన్ నేవీ, షిప్పింగ్ కంపెనీలు ధృవీకరించాయి. ఈ భారతీయుల బృందం వెంటనే విడుదలయ్యేలా చూడాలంటూ నైజీరియాలోని భారత దౌత్యకార్యాలయాన్ని, ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. వీరి విడుదలకు సముద్రపు దొంగలు ఎలాంటి షరతులూ విధించలేదని తెలుస్తోంది. మొత్తానికి వీరంతా క్షేమంగా రిలీజ్ కావడంతో సర్కార్ ఊపిరి పీల్చుకుంది. హాంకాంగ్ లో చైనా ఆధిపత్యానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ.. వీరి కిడ్నాప్ ఉదంతం ఇండియాలో సంచలనమైంది. అసలు వీరిని పైరేట్స్ ఎందుకు కిడ్నాప్ చేశారన్నది మిస్టరీగా మారింది కూడా.. ఈ భారతీయులంతా తిరిగి ఇండియాకు చేరుకున్న అనంతరమే ఏం జరిగిందన్నది తెలియనుంది. ఇన్నాళ్లూ ఈ భారతీయులను వారు ఎక్కడ ఉంచారు.. ఎలా ట్రీట్ చేశారో తెలియడంలేదని భారత ప్రభుత్వం అంటోంది.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే