ఛీ.. యాక్! అధికారులపై ఆగ్రహంతో బతికున్న పామును కొరికి తినేశాడు..

మద్యం మత్తులో ఓ వ్యక్తి బతికున్న పామును నోటితో నమిలాడు. అక్రమణ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్‌ అవుతోంది..

ఛీ.. యాక్! అధికారులపై ఆగ్రహంతో బతికున్న పామును కొరికి తినేశాడు..
Drunk Man Eats Live Snake
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 9:11 AM

మద్యం మత్తులో ఓ వ్యక్తి బతికున్న పామును నోటితో నమిలాడు. అక్రమణ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్‌ అవుతోంది.

ఝార్ఖండ్‌లోని నైనీతాల్ జిల్లా లాల్కువాన్ రైల్వే స్టేషన్​పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ నివాసం ఉంటున్న వారిని రైల్వే జిల్లా యంత్రాంగం అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. క్రెయిన్లతో అక్రమంగా కట్టిన ఇళ్లను తొలగిస్తున్నారు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగానీ అక్కడికి ఓ పాము వచ్చింది. అక్రమ కట్టడాలు కూల్చివేత వల్ల కోపోధ్రిక్తుడైన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆ పాము నోటి భాగాన్ని నమిలేశాడు. చుట్టూ ఉన్నవారు వారిస్తున్నా వినిపించుకోవకుండా కసపిస నమిలేశాడు. ఐతే ఆ వ్యక్తికి పాము విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌ అయ్యింది. అలా అది ఫారెస్ట్ అధికారుల కంట పడింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ ఆఫీసర్ గౌలా రేంజ్ చందన్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు