AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Kejriwal: హిందువులే లక్ష్యంగా జరుగుతున్న హత్యలపై గళం విప్పిన కేజ్రీవాల్.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు

CM Kejriwal: కేంద్రం కశ్మీర్​ సమస్యను పరిష్కరించలేదని నిప్పులు చెరిగారు. కశ్మీర్‌ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని..

CM Kejriwal: హిందువులే లక్ష్యంగా జరుగుతున్న హత్యలపై గళం విప్పిన కేజ్రీవాల్.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు
Arvind Kejriwal
Subhash Goud
|

Updated on: Jun 06, 2022 | 5:39 AM

Share

CM Kejriwal: ఢిల్లీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. కేజ్రీవాల్‌ కాశ్మీర్ అంశంపై రాజకీయ రగడ రాజుకుంటోంది. కేజ్రీవాల్‌ సర్కార్‌ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేస్తోంది. కేంద్రం కశ్మీర్​ సమస్యను పరిష్కరించలేదని నిప్పులు చెరిగారు. కశ్మీర్‌ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని విమర్శించారు. కశ్మీర్‌ సమస్యను బీజేపీ హ్యాండిల్‌ చేయలేకపోతోందని మండిపడ్డారు. కానీ కశ్మర్‌ పండిట్లకు ఆమ్‌ఆద్మీ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేజ్రీవాల్‌. కశ్మీర్‌లో ప్రతి ఒక్కరికి తమ పార్టీ సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. కశ్మీర్‌ పండిట్లను టార్గెట్‌ చేసి పబ్బం గడుపుకోవాలన్న పాకిస్తాన్‌ లక్ష్యం ఎప్పటికి నెరవేరదన్నారు కేజ్రీవాల్‌.

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో కశ్మీర్‌ పండిట్లకు మద్దతుగా ఆమ్‌ఆద్మీ పార్టీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ నిర్వాకంతో కశ్మీర్‌లో మళ్లీ 1990 నాటి పరిస్థితులు రిపీట్‌ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీవాల్‌. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్లకు ఘననివాళి అర్పించారు.

అయితే ఆయన నోటి నుంచి ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఆరోపించారు. అలాగే ఇక్కడ జరిగిన ఒక ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో హత్యల సంఘటనల కారణంగా కాశ్మీరీ పండిట్‌లు లోయను విడిచిపెట్టవలసి వస్తోందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్