AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా

ముంబైలో మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడి గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ ద్వారా అడిగి కనుక్కున్నారు. ఒక మాజీ అధికారి అందులోనూ 65 ఏళ్ళ వ్యక్తిపై ఈ అమానుష ఎటాక్ ను ఖండిస్తున్నానని...

మాజీ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 7:56 PM

Share

ముంబైలో మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడి గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ ద్వారా అడిగి కనుక్కున్నారు. ఒక మాజీ అధికారి అందులోనూ 65 ఏళ్ళ వ్యక్తిపై ఈ అమానుష ఎటాక్ ను ఖండిస్తున్నానని,   ఇలాంటి చర్యలను సహించబోనని ఆయన ట్వీట్ చేశారు. సీఎం ఉధ్ధవ్ థాక్రేపై కార్టూన్ ని వాట్సాప్ లో షేర్ చేసినందుకు ఇలా దారుణంగా దాడి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధమైన ఘటనలను ప్రభుత్వం ప్రోత్సహించరాదన్నారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మదన్ శర్మపై దాడి చేసిన ఆరుగురు సేన కార్యకర్తలను పోలీసులు బెయిల్ పై వదిలేశారు. ఒక్కొక్కరికి  5 వేల రూపాయల జరిమానా విధించి వదిలేశారు.

Follow Us
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే