AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పాజిటివ్ మహిళపై దర్యాప్తుకు ఆదేశించిన సీఎం.. ఎందుకంటే!

కరోనా పరీక్ష చేయించుకోకుండా ఎగ్గొట్టిన ఓ మహిళపై విచారణకు ఆదేశించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. పక్క రాష్ట్రాల నుంచి గోవాకు వస్తోన్న వారు కచ్చితంగా కరోనా

కరోనా పాజిటివ్ మహిళపై దర్యాప్తుకు ఆదేశించిన సీఎం.. ఎందుకంటే!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 05, 2020 | 10:30 PM

Share

కరోనా పరీక్ష చేయించుకోకుండా ఎగ్గొట్టిన ఓ మహిళపై విచారణకు ఆదేశించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. పక్క రాష్ట్రాల నుంచి గోవాకు వస్తోన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ గోవా ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో, రైల్వే స్టేషన్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల శాంపిల్స్‌ని కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ముంబయి నుంచి గోవాకు చేరుకున్న ఓ మహిళ పరీక్ష చేయించుకోకుండా తప్పించుకుంది. ఈ విషయం తెలిసిన సీఎం, ఆమెపై విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర గోవాలోని కలంగూట్‌ నగరంలో నివసిస్తున్న ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెకు కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల ముంబయి నుంచి వచ్చినట్లు తేలింది. అయితే ఆ సమయంలో ఆమె పరీక్షలు చేయించుకోలేదని సీఎం సావంత్ పేర్కొన్నారు. ”పరీక్ష చేయించుకోకుండానే ఆ మహిళ రాష్ట్రంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె కరోనా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. దీనిపై విచారణ జరుగుతోంది. రోజూ రాష్ట్రంలోకి 3వేల మంది వస్తున్నారు. ఆమె పరీక్ష చేయించుకోకుండా ఎలా ఎగ్గొట్టిందో తెలుసుకోవడం కొంచెం కష్టమే” అని సావంత్ అన్నారు. కాగా గోవాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 166కు చేరుకోగా.. అందులో 109 మందికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. 57 మంది కరోనాను జయించారు.

Read This Story Also: శిష్యుడి మూవీపై సుకుమార్ సూపర్ హ్యాపీ..!

Follow Us
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?