తమిళనాడులోని ఓ గ్రామంలో గ్రామ పెద్దలు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాని యువకులు మద్యం తాగుతూ పట్టుబడితే రూ.5,000 జరిమానా విధించనున్నారు. పెళ్లయినవారు మద్యం తాగి గొడవలకు దిగితే వారికి కూడా ఇదే జరిమానా ఉంటుంది. యువతను మద్యం వ్యసనం నుండి దూరం చేయడమే ఈ నియమం లక్ష్యం అంటున్నారు.