శ్రీదేవి మరణం సహజం కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని బోనీ కపూర్ వెల్లడించారు. వెండితెరపై నాజూగ్గా కనిపించడం కోసం ఆమె సాల్ట్ లేని కఠిన ఆహార నియమాలు పాటించేవారని, తద్వారా లో బీపీకి గురై తరచుగా కళ్ళు తిరిగి పడిపోయేవారని తెలిపారు. దుబాయ్ లోనూ అదే జరిగి, ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.