8,000 ఏళ్ల క్రితమే మనుషులు తేనె వాడేవారా? ఆశ్చర్యపరిచే చరిత్ర!
Prasanna Yadla
14 August 2026
Pic credit - Pinterest
వేల సంవత్సరాల క్రితమే మనుషులు ఈ తేనెను సేకరించి వాడే వారా.. అదేంటో ఇక్కడ చూద్దాం..
తేనెను సేకరించి వాడేవారా
అప్పట్లో అడవి తేనెటీగల గూళ్ల నుంచి తేనెను నేరుగా సేకరించేవాళ్ళు.
గూళ్ల నుంచి తేనెను నేరుగా
స్పెయిన్‌లోని పురాతన గుహాల్లో తేనెను సేకరించిన దృశ్యాలు కూడా ఉన్నాయి. అలా ఇది బయట పడింది
అలా ఇది బయట పడింది
ఇంకా ఈ తేనెను మీరు ఆహారంగా మాత్రమే కాకుండా వైద్యంలో కూడా దీనిని తీసుకోవచ్చు
వైద్యంలో కూడా
చెప్పాలంటే ప్రాచీన ఈజిప్టులో ఇది రోజూ తినే ఫుడ్ , ఔషధం,ఇంకా పూజా కార్యక్రమాల్లో కూడా వాడేవాళ్ళు
ప్రాచీన ఈజిప్టులో
ఇది ఒకసారి తీస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది సహజ ఆహారం కూడా
ఇది సహజ ఆహారం
ఇంకా ఈ తేనెటీగల పెంపకం వృద్ధి చెందడంతో ఎప్పటికప్పుడు ఇది దొరుకుతుంది
తేనెటీగల పెంపకం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)