అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.? ఒకే ఒక్క సినిమాతో కనిపించకుండాపోయింది
అందం, అభినయం ఉన్న లక్ లేకపోతే సినిమాల్లో రాణించడం కష్టమే.. చాలా మంది హీరోయిన్ ఇలా అదృష్టం కలిసి రాక దూరమైన వారు ఉన్నారు. కొన్ని సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవలోకి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
